UDISE+ 2020-21 సూచనలు
UDISE+ 2020-21 సూచనలు
For DyEO/MEO/CRP/MRC staff :
➡️ మీ మండల పరిధిలో అన్ని యాజమాన్య పాఠశాలల (ప్రాధమిక/ ప్రాధమికోన్నత/ ఉన్నత) DCF లు సేకరించాలి.
➡️ మండల విద్యాశాఖ అధికారులు మీకు ఇవ్వబడిన కవర్ పేజి లో Abstract నమోదు చేసి బౌండ్ బుక్ లో మొదటి పేజీలో ఉంచాలి.
చివరి పేజీని కూడా మీకు పంపడమైనది.
➡️ DCF లు యూడైస్ నెంబర్ ప్రాతిపదికన ఆరోహణ క్రమంలో అమర్చి స్పైరల్ బైండ్ చేయించి, రెండు సెట్లు షెడ్యూల్ ప్రకారం జిల్లా విద్యాశాఖ కు అందజేయాలి
➡️ మండల విద్యాశాఖ అధికారులు/ ఉప విద్యాశాఖ అధికారి DCF random గా చెక్ చేయడం, 10% పాఠశాలలను ఫిజికల్ గా వెరిఫై చేయడం 10.07.2021 లోగా పూర్తి చేయాలి.
➡️ HMs/ MEO/ CRP/ Inspecting Authorities వారిచే చేయబడిన కరెక్షన్ లు Red Ink తో మూడు సెట్లు DCF లలో చేయవలసిందిగా కోరడమైనది.
➡️ ప్రధానోపాధ్యాయులు మరియు క్లష్టర్ రిసోర్స్ పర్సన్ ల సంతకములు తప్పనిసరిగా ఉండాలి and DyEO/MEO counter signature is also required as per applicable
➡️ మండల విద్యాశాఖ అధికారులు DCF రెండు సెట్లు (స్పైరల్ బౌండ్ బుక్ ) తో పాటు కింది కాలమ్స్ తో కూడిన ఎక్సెల్ షీట్ ( hard copy) విధిగా ఇవ్వవలసి ఉంటుంది.
No Comment to " UDISE+ 2020-21 సూచనలు "