NATIONAL PENSION SYSTEM –Partial withdrawal from PRAN Account through self-declaration - Instructions
NATIONAL PENSION SYSTEM –Partial withdrawal from PRAN Account through self-declaration - Comprehensive guidelines to all Stake holders –
CPS -
పాక్షిక ఉపసంహరణ చేస్తే ఎంత వస్తుంది?
మన సాలరీ నుంచి కట్ అయిన మొత్తములో 25% వాటా
Ex : A అనే ఎంప్లాయి సిపిఎస్ అకౌంట్లో పది లక్షల రూపాయలు ఉన్నవి అనుకుంటే... ఇందులో
> రెండు లక్షలు cps ఎర్నింగ్స్ అనుకో
> మిగతా 8 లక్షలలో A అనే ఎంప్లాయి వాటా 4 లక్షలు ప్రభుత్వ వాటా 4 లక్షలు.
▪️A అనే ఎంప్లాయ్ వాటాలో 25% అంటే లక్ష రూపాయలు వరకు లేదా అంతకన్నా తక్కువ వరకు విత్ డ్రా చేసుకోవచ్చు
▪️ఎంప్లాయి వాటాలో 25% వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం ఉన్నది.
🔸 విత్ డ్రా చేసుకోవచ్చా!?
1. ప్రభుత్వాలు సిపిఎస్ రద్దు చేస్తాయి అని గట్టి నమ్మకం ఉంటే చేసుకోవచ్చు.
2. మనకు అత్యవసరంగా డబ్బులు అవసరం అయినప్పుడు మాత్రమే తీసుకోండి.
▪️సి పి ఎస్ ఎంప్లాయిస్ కి పెట్టుబడే పెన్షన్. CPS అమౌంట్ ని (10%+10%) షేర్ మార్కెట్ లో పెడుతున్నారు.
▪️ఒకప్పుడు ఒక యూనిట్ షేర్ విలువ 12 రూపాయలు ఉండేది. ఇప్పుడు ఆ షేర్ విలువ దాదాపుగా 28 రూపాయల వరకు ఉంది.
▪️ పెట్టుబడిని విత్ డ్రా చేసుకుంటే ఆ మేర earnings కూడా తగ్గుతాయి.
▪️తక్కువ సర్వీస్ ఉన్నవారు విత్ డ్రా చేయవద్దు.
🔹 partial withdrawal (25%) eligible amount Approx...
▪️ Dsc2003 - SGT
₹ 96,000 - 1,00, 000
▪️ DSC 2006 -SGT
₹ 88,000 - 92,000
▪️ Dsc 2008- SGT
₹ 75,000 - 76,000
▪️ Dsc 2008- SA
₹ 112500 - 1,13,000
No Comment to " NATIONAL PENSION SYSTEM –Partial withdrawal from PRAN Account through self-declaration - Instructions "