JEE Main అడ్మిట్ కార్డులు విడుదల
Joint Entrance Examination (Main) - 2021 April (Session-3) Admit Card Paper-I (B.E./B.Tech.)
JEE Main అడ్మిట్ కార్డులు విడుదల
===============
❖ మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది.
❖ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చిన తెలిపింది.
❖ క రోనా కారణంగా వాయిదా పడిన మూడో విడుత జేఈఈ ఈనెల 20, 25 తేదీల్లో జరగనుంది.
❖ ఇందులో ఇంజినీరింగ్ కోర్సుల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రమే పరీక్షకు మాజరవుతారు.
❖ కాగా, నాలుగో విడుత జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది.
❖ ఈ పరీక్షను జూలై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నారు.
❖ ఈ పరీక్షకు ఇంజినీరింగ్‌తోపాటు ప్లానింగ్, ఆర్కిటెక్చర్ అభ్యర్థులు కూడా పరీక్షకు హాజరు కానున్నారు.
No Comment to " JEE Main అడ్మిట్ కార్డులు విడుదల "