News Ticker

Menu

మీ స్కూల్ DAL RECIPT download చేసుకోవచ్చు ఈ విధంగా చేయండి

 

 మీ స్కూల్ DAL RECIPT  తీసుకోవచ్చు

★STEP 1
లింక్ ఓపెన్ అయిన తర్వాత TOP RIGHT సైడ్ లో ఉన్న మెనూ ఓపెన్ చేయండి

★STEP2.  
OPEN అయిన తర్వాత లాగిన్ క్లిక్ చేయండి .చేస్తే
IMMS APP లాగిన్ మీ స్కూల్ imms ID ఉపయోగించి లాగిన్ కాండీ
★STEP3
★ఇప్పుడు మీ పాఠశాల డాష్ బోర్డు కనిపిస్తుంది. మరల Top right side లో ఉన్న మెను ఓపెన్ చేసి అందులో
 HM services click చేసి
●Dal receipt క్లిక్ చేస్తే ఇదివరకు మీరు ●Dalతీసుకున్న వివరాలు కనిపిస్తాయి.
★అందులో download acknowledgement క్లిక్ చేయడం ద్వారా
Dal acknowledgement డౌన్లోడ్ చేసుకోవచ్చు.


ఈ విధంగా చేయండిప్రధానోపాధ్యాయులు అందరికి IMMS APP లో డాల్ రిసిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇదివరకే యాప్ లో అప్డేట్ చేసిన వాళ్ళు


వెబ్సైట్ లో IMMS APP లాగిన్స్ వాడి లాగిన్ అయి డాల్ రిసిఫ్ట్ వివరాలును కన్ఫర్మ్ చేసి acknowledgement జనరేట్ చేయవలెను.

ఇదివరకు యాప్ లో డాల్ రిసిఫ్ట్ చేయనివాళ్ళు డైరెక్ట్ గా పై లింక్ ద్వారా లాగిన్ అయి వివరాలు నమోదు చేసి acknowledgement జనరేట్ చేయవచ్చును.

లింకు ఓపెన్ చేసి Top right side లో ఉన్న మెనూ  ఓపెన్ చేసి IMMS app login credentials ఉపయోగించి  లాగిన్ చేయండి. ఇప్పుడు మీ పాఠశాల డాష్ బోర్డు కనిపిస్తుంది. మరల Top right side లో ఉన్న మెను ఓపెన్ చేసి, అందులో HM services click చేసి Dal receipt క్లిక్ చేస్తే ఇదివరకు మీరు తీసుకున్న DAL వివరాలు కనిపిస్తాయి. అందులో download acknowledgement క్లిక్ చేయడం ద్వారా Dal acknowledgement డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

Download

DIKSHA APP UPDATED - Updated on July 1, 2021

 

 ఇవి కూడా చదవండి 

పాఠశాల ప్రవేశ దరఖాస్తు (అడ్మిషన్ ఫారం)

MUNICIPAL SCHOOLS ONLINE CLASSES - TIME TABLE - ROLES AND RESPONSIBILITIES 0F HEADMASTERS - TEACHERS 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మీ స్కూల్ DAL RECIPT download చేసుకోవచ్చు ఈ విధంగా చేయండి "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM