News Ticker

Menu

CPS ఉద్యోగుల NPS లో ఉన్న PRAN అకౌంట్ నుండి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుండి 25% షేర్ ని విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు

 

  

CPS ఉద్యోగుల NPS లో ఉన్న PRAN అకౌంట్ నుండి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుండి 25% షేర్ ని విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు సరళీకృతం చేయ బడ్డాయి.

ఇక ఆన్లైన్ లో అప్లై చేయడం,ఆన్లైన్ లోనే సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడం కి అవకాశం ఇచ్చారు. PFRDA ది.14, జనవరి2021 న విడుదల చేసిన సర్కులర్ ద్వారా.. ఇక ప్రింట్ తీసుకుని DDO, STO ల ద్వారా అప్లై చేసుకునే విధానం లేదు.

cra-nsdl లో లాగ్ ఇన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. కనీస సర్వీస్ 3 ఏళ్ళు ఉండాలి.విత్ డ్రా లక్ష వరకూ అనుమతి..

Self Declaration Form

CIRCULAR / Usermanual

Withdrawal Status

IMMS MOBILE APP

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CPS ఉద్యోగుల NPS లో ఉన్న PRAN అకౌంట్ నుండి ఉద్యోగుల కంట్రిబ్యూషన్ నుండి 25% షేర్ ని విత్ డ్రా చేసుకోవడానికి నిబంధనలు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM