టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఆయాలకు గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ
టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఆయాలకు గౌరవ వేతనం చెల్లింపుకు సూచనలు జారీ చేసిన గౌ౹౹ MDM డైరెక్టర్ గారు
★ ఆయాలుజులై 1 నుండి పాఠశాలలను సందర్శించాలిమరియు శుభ్రపరచాలి
★పిల్లలకు పాఠశాలలు ప్రారంభించిన తర్వాత SOP ప్రకారం శుభ్రపరచడం చేయాలి.
★చాలా మంది ప్రాధానోపాధ్యాయులు మరుగుదొడ్లు శుభ్రపరచడం APP లో అప్లోడ్ చేయడం లేదు
★ఆయాల గౌరవ వేతనం
ఫిబ్రవరి రెండవవారం2021 నుండి ఏప్రిల్ 19 వరకు పెండింగ్ లో ఉంది.
★మానవతా దృక్పథం తోఆయాల వేతనం 1000/- ఫిబ్రవరి 2021 నుండి జులై నెల వరకు దామాషా ప్రకారం లెక్కించి చెల్లించాలి
DIKSHA - CBSE COURSE-FEED BACK FORM
Yes very good work
ReplyDeleteVery good work sir
ReplyDelete