డీఈవో పూల్ భాషోపాధ్యాయులు పదోన్నతులు తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక మెమో జారీ
Memo No: 02-14025, Dated: 26-07-2021. డీఈవో పూల్ లో గల భాషోపాధ్యాయులు తమకు పదోన్నతులు కల్పించి న్యాయం చేయవలసిందిగా గౌ.ఏపి విద్యాశాఖామాత్యుల వారికి ప్రాతినిధ్యం చేయగా, నిబంధనల ననుసరించి తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక సమర్పించవలసిందిగా డీఈవోలను కోరుతూ మెమో జారీ చేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ.
Download INTERMEDIATE - 2nd Year General Short Memos
No Comment to " డీఈవో పూల్ భాషోపాధ్యాయులు పదోన్నతులు తదుపరి చర్యలు తీసుకొను నిమిత్తం ఒక సమగ్ర నివేదిక మెమో జారీ "