లేటెస్ట్ గా ప్రపోజల్స్ పంపిన APGLI బాండ్స్ - ప్రపోజల్ అప్లికేషన్ - Bond maturity Value & bonus details.
లేటెస్ట్ గా ప్రపోజల్స్ పంపిన APGLI బాండ్స్ డౌన్లోడ్ అవుతున్నాయి.
APGLI ప్రపోజల్ అప్లికేషన్ ఎవరైనా APGLI subscription పెంచినట్లైతే సదరు బాండ్ కోసం పెట్టే అప్లికేషన్
- The pay slabs and corresponding compulsory premium with reference to the PRC-2015
S.No | Pay Scale | Monthly Premium | |
1 | Pay from 13,000 to 16,400 | Rs. 500.00 | |
2 | Pay from 16,401 to 21,230 | Rs. 650.00 | |
3 | Pay from 21,231 to 28,940 | Rs. 850.00 | |
4 | Pay from 28,941 to 35,120 | Rs. 1150.00 | |
5 | Pay from 35,121 to 49,870 | Rs. 1400.00 | |
6 | Pay from 49,871 and above | Rs. 2000.00 |
Check your APGLI Bond maturity Value & bonus details.
మీ యొక్క APGLI బాండ్ లు ఎన్ని ఉన్నాయో అన్నింటి వివరాలు తెలుసుకోవచ్చు.
👉ఏ బాండ్ ఎప్పుడు Maturity అవుతుందో తెలుసుకోవచ్చు.
👉మొత్తం Maturity ఎమౌంట్ ఎంతో చూసుకోవచ్చు.
👉ఇప్పటివరకూ ఎంత ప్రీమియం కట్టారో, ఈ ఆర్ధిక సంవత్సరం లో ఎంత జమ అయినదో తెలుసుకోవచ్చు.
👉 మీ APGLI నెంబర్ (నెంబర్ చివర A, B, C చేయక్కరలేదు) , date of birth ఎంటర్ చేస్తే చాలు. అన్నివివరాలు వచ్చేస్తాయి.
No Comment to " లేటెస్ట్ గా ప్రపోజల్స్ పంపిన APGLI బాండ్స్ - ప్రపోజల్ అప్లికేషన్ - Bond maturity Value & bonus details. "