ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్ష సవరించిన ఉత్తర్వులు
ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్ష సవరించిన ఉత్తర్వులు
సవరించబడిన ఉత్తర్వులు
®️ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ పాఠశాలల్లో బేస్ లైన్ పరీక్ష నిర్వహించు నిమిత్తం రోజుకి 50 మందికి మించకుండా విద్యార్థులను పాఠశాలకు పిలిపించాలనే ఉత్తర్వులు సవరిస్తూ సవరించిన ఉత్తర్వులు జారీ చేసియున్నారు
*®️సవరించిన ఉత్తర్వుల ప్రకారం........
®️ విద్యార్థులను ఎట్టి పరిస్థితులలోనూ పాఠశాలలకు పిలిపించరాదు.
®️ తల్లిదండ్రుల ద్వారా వారి పిల్లలకు బేస్ లైన్ పరీక్ష పేపర్లు పంపవలెను.
®️ విద్యార్థులు ది.27.07.2021 నుండి ది.31.07.2021 వరకూ వారికి సౌకర్యవంతంగా ఉండు సమయాలలో బేస్ లైన్ పరీక్ష వ్రాస్తారు.
®️విద్యార్థులు పరీక్ష వ్రాసిన పిదప వానిని వారి తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని ది.28.07.2021 నుండి ది.03.08.2021 వరకూ సదరు పరీక్ష పేపర్లు సంబంధిత ఉపాధ్యాయులు మూల్యాంకనం చేయవలెను.
®️ మిగతా కృత్యములన్నీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలు మినహా అన్ని యాజమాన్యాల పాఠశాలలు పాటించాలి
N veeranjaneyullu
ReplyDelete