దీక్ష 1వ తరగతి నుండి 10 వ తరగతి టెక్స్ట్ బుక్స్ లోని క్యూఆర్ కోడ్ లకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్ తయారుచేసి ఉన్నట్లయితే అవి మన టెక్స్ట్ బుక్కు కు అనుసంధానం చేయుట కొరకు
ఆంధ్ర ప్రదేశ్ లోని దీక్ష కుటుంబ సభ్యులైన ఉపాధ్యాయులకు, దీక్ష MRP లకు, DRP లకు, SRP లకు మరియు ఆసక్తి కలిగిన స్వచ్ఛంద సంస్థలకు విజ్ఞప్తి చేయడం ఏమనగా
మన రాష్ట్ర 1వ తరగతి నుండి 10 వ తరగతి టెక్స్ట్ బుక్స్ లోని క్యూఆర్ కోడ్ లకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్ ( వీడియోలు కానీ ఇమేజెస్ కానీ అసెస్మెంట్ కానీ, etc.)
మీరు తయారుచేసి ఉన్నట్లయితే అవి మన టెక్స్ట్ బుక్కు కు అనుసంధానం చేయుట కొరకు
ఈ లింకు ద్వారా మాకు సమర్పించినట్లు అయితే మేము వాటిని QR కోడ్స్ లకు అనుసంధానం చేస్తాము.
ధన్యవాదాలు.
ఇట్లు
దీక్ష టీం,
సమగ్ర శిక్ష, ఆంధ్రప్రదేశ్.
No Comment to " దీక్ష 1వ తరగతి నుండి 10 వ తరగతి టెక్స్ట్ బుక్స్ లోని క్యూఆర్ కోడ్ లకు ఉపయోగపడే నాణ్యమైన కంటెంట్ తయారుచేసి ఉన్నట్లయితే అవి మన టెక్స్ట్ బుక్కు కు అనుసంధానం చేయుట కొరకు "