SC,ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ
SC,ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ
SC,ST ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నత విద్యను అభ్యసించుటకు కర్నూలు డీఈవో గారు వ్రాసిన క్లారిఫికేషన్ పై
డైరెక్టర్ గారు ఇచ్చిన వివరణ ప్రకారం: SC,ST టీచర్లు అన్- ట్రెయిన్డ్ తో ఉద్యోగంలో జాయిన్ అయ్యి, అనంతరం D.Ed చేసిన వారికి ఈ సౌకర్యం వర్తించదని తెల్పారు. ఆల్రెడీ DEd చేసి ఉద్యోగంలో జాయిన్ అయిన SC,ST టీచర్లు BEd విద్యా అర్హతలు పొందుటకు జి. వో నెం:342 నిబంధనల మేరకు కోర్సును పూర్తి చేయవచ్చని వివరణ ఇచ్చారు.
No Comment to " SC,ST ఇన్ సర్వీస్ టీచర్లకు ఉన్నత విద్యాభ్యాసం చేయుటకు క్లారిఫికేషన్ జారీ "