DAL RECEIPT AND DISTRIBUTION STATUS
కందిపప్పు వివరముల IMMS యాప్ నందు నమోదు
జిల్లాలోని మండల విద్యాశాఖాధికారులకు మరియు ఉపతనిఖీ అధికారులకు తెలియజేయునది ఏమనగా, తమ పరిధిలోని పాఠశాలల ప్రధానోపాథ్యాయులకుతెలపవలసినది ఏమనగా కందిపప్పు సరఫరా కాబడిన వెంటనే దాని వివరములు IMMS యాప్ నందు నమోదు చేయవలేను. తదుపరి విధ్యార్థుల తల్లిదండ్రులకు కందిపప్పు పంపిణీ చేసిన పిదప కూడా IMMS యాప్ నందు నమోదు చేయవలేనని తెలుపవలసినదిగా తెలపడమైనది. మండలం వారిగా మరియు పాఠశాలల వారిగా ఈ క్రింది link ద్వారా చూసుకోవలెను. తమరు జారీ చేయు సర్టిఫికేటుకు IMMS యాప్ నందు నమోదు చేసిన వాటికి సమానంగా ఉండవలెను.
ZPPF SLIPS
సాంకేతిక కారణాల వల్ల ఇంతవరకు అందుబాటులో లేని ZPPF SLIPS సైట్ ... ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.
అవసరమైనవారు క్రింది లింక్ ద్వారా ZPPF స్లిప్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..
🖨️ZPPF స్లిప్స్ డౌన్లోడ్ Procedure
▪️ Select your District
▪️Enter your PF number
▪️Enter Password
Ex. If PF No= 12345
Password=emp12345
No Comment to " DAL RECEIPT AND DISTRIBUTION STATUS "