News Ticker

Menu

ఉపాధ్యాయుల ఆంతర్ జిల్లా- పరస్పర బదిలీల కోసం వివరాలు నమోదు ఫారం

 ఉపాధ్యాయుల ఆంతర్ జిల్లా -పరస్పర బదిలీల కోసం వివరాలు నమోదు ఫారం

■కింది వెబ్ పేజీలోని లింక్ లో మీ పేర్లు నమోదు చేసుకోవచ్చు
■ నమోదు అయిన పేర్లు చూసుకోవచ్చు. ఎక్సెల్ లో డౌన్లోడ్ చేసుకుని వారితో సంప్రదించవచ్చు
▪️AP Inter District Transfers 2021 details registration form

Google Form

Enroled teachers List 

Inter Dist Transfers Memo No 13029 ft 24.6.2021  విడుదల
 మార్గదర్శకాలు:

ఒక జిల్లాలో ఒక కేడర్ లో(స్కూలు లో కాదు)ది.30.06.2021 నాటికి 2 yrs  సర్వీసు నిండిన Govt/ZP Management లో పనిచేయు టీచర్లు ,HM లు అంతరజిల్లా బదిలీలకు అర్హులు

Spouse  grounds /Mutual  మాత్రమే

Spouse Aided/LB/ State &Central Govt/ cental  &State Public under taking/ universities లో బదిలీ కోరు జిల్లాలో పనిచేస్తూ ఉండాలి.Souse HOD/Secretariat లో పనిచేస్తుంటే Krishna/ Guntur District కు బదిలీ

Spouse  వారికి Subject to clear vacancy బదిలీ జరుగున

Mutual within cader  &Within  management only .ఇద్దరూ Willing ఉండాలి.one to one Mutual మాత్రమే‌అనుమతి.ఒకరు ,ఒకరికి మాత్రమే 

అనథికార గైర్హాజరు,Suspension లో ఉన్నవారు ఈ బదిలీ కు అనర్హులు

 బదిలీలకు CSE website  ద్వారా  online  లో Submit చేయాలి

Printout ను original certificates తో కలిపి MEO/DyEO  కు ఇవ్వాలి.వారు Certify చేసి DEO లకు పంపాలి.DEO లు CSE కు  పంపించాలి.CSE వారు  Govt కు పంపాలి

 ఒక  online Application కు మాత్రమే అనుమతి.That is final

షెడ్యూల్:

Jun30-jul  6 -Online Application Submission

Jul7- jul11: Print  out verification By MEO/DyEO

Jul12-17 : DEO verification
Jul19 : DEOs
 Submission to  CSE 

Jul26-29: CASE Verification

Jul 29: Submission To Govt By CSE

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయుల ఆంతర్ జిల్లా- పరస్పర బదిలీల కోసం వివరాలు నమోదు ఫారం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM