News Ticker

Menu

మనబడి నాడు-నేడురెండవ విడతలో భాగంగా - నిర్వహించాల్సిన ముఖ్యమైన రిజిస్టర్ల జాబితా

 

జూలై 1, 2021 నుండి నాడు-నేడు ఫేజ్ 2 రివాల్వింగ్ ఫండ్ బ్యాంక్ ఖాతాలనందు జమ కావడం మొదలు అవుతుంది.
కావున సంబంధిత ప్రధానోపాధ్యాయులు / ప్రిన్సిపల్స్ మనబడి; నాడు-నేడు ఫేజ్ 2 బ్యాంక్ ఖాతాలు వెంటనే తెరవాలి.

▪️తల్లితండ్రుల కమిటీలో చైర్మన్ పదవి వారి పిల్లలు (ప్రాధమిక పాఠశాలల్లో 1వ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ, ఉన్నత పాఠశాలల్లో 10వ, మోడల్ స్కూల్స్, కె.జి.బి.వి లలో 12వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు) పాఠశాల వదిలి వెళ్లడం వలన ఖాళీ అయినట్లయితే ఛైర్మన్ ను వైస్-చైర్మన్ లేదా ఇతర సభ్యుల (2021-21 ప్రకారం ప్రాధమిక పాఠశాలల్లో 2,3,4,5 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2 నుంచి 8వ, ఉన్నత పాఠశాలల్లో 7 నుంచి 10వ, మోడల్ స్కూల్స్, కె.జి.బి.వి లలో 7 నుంచి 12వ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు) నుంచి ఎన్నుకోవాలి.

▪️ PC కమిటీలో మార్పులకు PC కమిటీ రిజల్యూషన్ తప్పనిసరి.

▪️మనబడి; నాడు-నేడు ఫేజ్ 2 బ్యాంక్ ఖాతాను ఏదైనా జాతీయ బ్యాంకులో లేదా గ్రామీణ బ్యాంకులో మీ అనుకూలతని బట్టి తెరవవచ్చు.

 మనబడి నాడు-నేడురెండవ విడతలో భాగంగా

•    వివిధ రిజిస్టర్ల నిర్వహణ & నమోదు
•    నిర్వహించాల్సిన ముఖ్యమైన రిజిస్టర్ల జాబితా
•    మాదిరి తీర్మానం
•    మినిట్స్/ తీర్మానం రాయు విధానం
•    క్యాష్ (నగదు) బుక్ నిర్వహణ
•    మాదిరి క్యాష్ (నగదు) బుక్
•    సాధారణ లెడ్జర్ నిర్వహణ
•   ఆన్లైన్లో చెక్ నమోదు చేయు విధానం
•    మాదిరి బ్యాంక్ చెల్లింపు ఓచర్
•   మాదిరి రశీదు
•    స్టాక్ నమోదు-పంపిణీ రిజిస్టర్

వంటి ముఖ్యమైన అంశాలతో కూడిన  నాడు-నేడు మాడ్యూల్  .

(మాడ్యూల్ పూర్తిగా తెలుగులో....)👆👆

Download బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అప్లికేషన్

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " మనబడి నాడు-నేడురెండవ విడతలో భాగంగా - నిర్వహించాల్సిన ముఖ్యమైన రిజిస్టర్ల జాబితా "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM