News Ticker

Menu

రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్ - జీతాలు క్లారిఫికేషన్

 రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా  ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్ విద్యాశాఖ టెక్నికల్ సమస్యతో ఇప్పటికీ పూర్తి స్థాయి జీతాలు పొందలేక పోతున్నారు. జూన్ మాసం జీతం కూడా NHRMS ద్వారా బిల్స్ చేసి జీతాలు పొందాలని నేడు డైరెక్టర్ ట్రెజరీ శాఖ , అమరావతి వారు క్లారిఫికేషన్ ఇచ్చారు..

♻️ జూలై మొదటి వారంలో రీ - అప్పోర్షన్మెంట్ ద్వారా  ఇతర పాఠశాలలకు వెళ్లిన టీచర్స్ వారి వారి DDO ల ద్వారా కేడర్ స్త్రెంత్ లో INCLUDE చేసుకునే అవకాశం వుంటుంది... తదనంతరం పూర్తిగా జీతాల సమస్య తొలగిపోతుంది..

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " రీ-అప్పోర్షన్మెంట్ ద్వారా ఇతర పాఠశాలలకు బదిలీల్లో వెళ్లిన టీచర్స్ - జీతాలు క్లారిఫికేషన్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM