జూన్ 24న EAMCET-2021 నోటిఫికేషన్
జూన్ 24న EAMCET-2021 నోటిఫికేషన్

అమరావతి : ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుండి EAPCETగా పిలవబడుతుంది. EAPCET-2021 పరీక్షలు 2021, ఆగస్ట్ 19 నుండి ఆగస్ట్ 29 వరకు జరపాలని ప్రతిపాదించారు.
నోటిఫికేషన్ : జూన్ 24, 2021
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - జూన్ 26, 2021
ఆన్లైన్ దరఖాస్తు చేయుటకు చివరి తేదీ(ఆలస్య రుసువు లేకుండా) - జులై 25, 2021
ఆన్లైన్ దరఖాస్తు చేయుటకు చివరి తేదీ (ఆలస్య రుసువుతో) -
ఆగస్ట్ 6 నుండి ఆగస్ట్ 10 వరకు - రూ.1000
ఆగస్ట్ 11 నుండి ఆగస్ట్ 15 వరకు - రూ.5000
ఆగస్ట్ 16 నుండి ఆగస్ట్ 18 వరకు - రూ.10,000
No Comment to " జూన్ 24న EAMCET-2021 నోటిఫికేషన్ "