News Ticker

Menu

Co-location of anganwadi Centers and primary schools taking up of detailed mapping exercise

An Anganwadi pre-school in Vijayawada on par with corporate schools -  YouTube

 నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీప్రైమరీ పాఠశాలలు స్థాపించుటకై అంగన్‌వాడీ మరియు ప్రాథమిక పాఠశాలలను సాధ్యమైన చోట Co-locate చేయాలన్న ప్రతిపాదన మేరకు ప్రాథమిక పాఠశాలల ప్రాంగణంలో అందుబాటులో ఉన్న సైట్ విస్తీర్ణం (సెంట్లలో),  పాఠశాల నుండి అంగన్వాడీకి అందుబాటులో ఉన్న దూరం,  అందుబాటులో ఉన్న అంగన్వాడీ వివరాలు వంటి పలు సమాచారంను ఇవ్వబడిన లింక్ ద్వారా ( https://docs.google.com/spreadsheets/d/1d4oK1sHsEphigzbkI5_ynL5Mb3x_yTESfeJbbKR5JFg/edit?usp=sharing ) 

మండల విద్యాధికారులచే ఈ నెల 13వ తేదీలోగా పంపవలెనంటూ,  ఏదేని ప్రాంతంలో ఎంఈవో గారు సెలవు / ఐసోలేషన్లో ఉంటే ఆ మండలంలోని CRP / MRC స్టాఫ్ సహాయంతో సీనియర్ ప్రధానోపాధ్యాయుని ద్వారా సమాచారం అంధించు విధముగా తగు చర్యలు తీసుకోవలెనంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు సర్క్యులర్ విడుదలచేసిన ఏపి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్ V.చినవీరభద్రుడు గారు.

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Co-location of anganwadi Centers and primary schools taking up of detailed mapping exercise "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM