ఇసుక బుకింగ్

ప్రియమైన
వినియోగదారులారా, AP Sandలో యూసర్ గా రిజిస్టర్ చేసుకోవటానికి కానీ లేదా
ఇసుక కొనడానికి కానీ, GSWS తో ధృవీకరించబడిన ఆధార్ (18 సంవత్సరాలు లేదా
అంతకంటే ఎక్కువ వయస్సువారు) తప్పనిసరి చేయబడింది. కావున, దయచేసి మీ ఆధార్
ప్రొఫైల్‌లో కానీ GSWS వద్ద మీ వివరాలు ఖచ్చితమైనవని నిర్ధారించుకోండి
లేనియెడల దయచేసి ధృవీకరించుకోమని మనవిచేసుకొంటున్నాము.
ప్రియమైన వినియోగదారులారా, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్య ఇసుక బుకింగ్ అందుబాటులో ఉంటుంది. రెండవ శనివారాలు మరియు ప్రభుత్వం జారీ చేసిన పబ్లిక్ హాలిడేలలో బుకింగ్ అందుబాటులో ఉండదు.
మీ ఆర్డర్ స్థితిని
తెలుసుకోవడం సులభం చేయబడింది - ఆర్డర్ ఐడి ఎంటర్ చేసిన వినియోగదారు వారి
ఆర్డర్ యొక్క ప్రస్తుత స్థితిని తనిఖీ చేయవచ్చు. వినియోగదారుడు, ఇసుక
పంపిణి చేసిన తేదీ మరియు వాహన వివరాలను కూడా చూడవచ్చు.
- Door Delivery of sand in tractors is available up to 30 Kilometers
ట్రాక్టర్లలో ఇసుక డెలివరీ 30 కిలోమీటర్ల వరకు లభిస్తుంది - Door Delivery of sand is available in all districts of Andhra Pradesh
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో ఇసుక డోర్ డెలివరీ అందుబాటులో ఉంది. - Please note that, Toll
Charges (if applicable) are not being included in the total price of
sand at the time of ordering sand online. The driver will provide the
toll receipt (up and down) for the trip to the consumer at the time of
delivery and consumer needs to pay for the toll charges directly to the
transporter.
ఆన్‌లైన్‌లో ఇసుకను ఆర్డర్ చేసేటప్పుడు టోల్ ఛార్జీలు (వర్తిస్తే) ఇసుక మొత్తం ధరలో చేర్చబడటం లేదని దయచేసి గమనించండి. వినియోగదారునికి ఇసుక డెలివరీ చేసిన సమయంలో డ్రైవర్ ట్రిప్పు కు సంబంధించిన టోల్ రశీదును (రాను మరియు పోను ఛార్జీలు) అందచేయబడుతుంది. వినియోగదారుడు ఆ రసీదులో ఉన్న మొత్తం టోల్ ఛార్జీలను నేరుగా రవాణాదారునికి చెల్లించవలసిందిగా కోరుతున్నాము.
No Comment to " ఇసుక బుకింగ్ "