News Ticker

Menu

బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

  Andhraseal.png

Inclusion of procedure “Post COVID with Mucor Mycosis Management” under Dr YSR Aarogyasri Scheme – Orders - Issued


బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు*


ఆదేశాలు జారీ చేసిన ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎ.కె.సింఘాల్


కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్‌కు చికిత్స చేయాలని ఆదేశం
బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే వైద్య ఖర్చు ప్యాకేజీని నిర్ణయిస్తూ ఆదేశాలిచ్చిన ప్రభుత్వం
ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆదేశాల్లో తెలిపిన ప్రభుత్వం
వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశ్రీ టస్టు సీఈవోకు ఆదేశాలు

Download G.O

Share This:

teacherbook.in

No Comment to " బ్లాక్ ఫంగస్ కేసులను ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM