Updation of Child Information of Class 10 Students in Child info website - Instructions
10వ తరగతి విద్యార్థుల వివరాలు చైల్డ్ ఇన్ఫో లో నమోదు కాలేదు లేదా తప్పులు ఉన్నవి అని HMs ప్రాతినిధ్యం చేసినందున DEO లు సహేతుకమైన కారణాలు తీసుకుని అప్డేట్ చేసేందుకు అవకాశం కల్పిస్తూ తగు సూచనలు విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ సంచాలకులు.👇
No Comment to " Updation of Child Information of Class 10 Students in Child info website - Instructions "