News Ticker

Menu

విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి

 

విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి ఇలా

గ్రామ వార్డ్ సచివాలయాల్లో jvd మొదటి విడత కు సంబంధించి ఏ విద్యార్థికి ఎంత అమౌంట్ పడుతుందో లిస్ట్ అందుబాటులో ఉంది.

విద్యార్థులు Jnanabhumi portal లో లాగిన్ అవడం ద్వారా స్కాలర్షిప్, fee reimbursement status తెలుసుకోవచ్చు.

ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే

https://jnanabhumi.ap.gov.in సైట్ ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్ క్లిక్ చేసి user name: Aadhar number, Password ఎంటర్ చేసి లాగిన్ అయితే మీ personal details, college details, Scholarship, fees details, Status, Bank account, Attendance లాంటి డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి.

మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే

https://jnanabhumi.ap.gov.in/ForgotPwd.edu లింక్ ఓపెన్ చేసి select your identity – student సెలెక్ట్ చేసి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, Get verification code క్లిక్ చేస్తే మీకు otp వస్తుంది.

  • OTP ఎంటర్ చేసాక కొత్త పాస్వర్డ్ create చేసుకోవాలి.
  • New password create అయ్యాక లాగిన్ అయ్యి స్కాలర్షిప్, Fee reimbursement స్టేటస్ చెక్ చేసుకోవచ్చు

 ముందుగా మీకు లాగిన్ పాస్వర్డ్ తెలిస్తే Click link1

మీకు లాగిన్ పాస్వర్డ్ తెలియకపోతే Click link2

Link1  //  Link2


Vidya Deevena Status Online 1st Installment 2021 – Fee Reimbursement list

Jagananna Vidya Deevena Scheme Details

Name Of The Scheme Jagananna Vidya Deevena  & Jagananna Vasathi Deevena
Implemented By CM YS Jagan Mohan Reddy
Date of Announcement 27th November 2019
First Installment Payment Date 24th February 2020
Vidya Deevena Release Date 2021 19th April, 2021
Jagananna vidya Deevena First installment New date 19th April 2021
vidya Deevena Amount Released
Jagananna Vasathi Deevena Second Installment Date 28th April 2021
Application Renewal Last Date March 25th
Category Andhra Pradesh Govt Schemes
Offered Pay ITI students will receive Rs 5,000, Polytechnic students Rs 7,500, and Degree students Rs 10,000 every year
Scheme Purpose To Provide 100% fee reimbursement for SC, ST, OBC, minority, Kapus, EWS, disabled
Mode Of Application Form Offline
Scheme Launched In Andhra Pradesh
Official Website https://jnanabhumi.ap.gov.in

Share This:

teacherbook.in

No Comment to " విద్యా దీవెన మొదటి విడత (Fee Reimbursement) స్టేటస్ తెలుసుకోండి "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM