పాఠశాల సముదాయాల వివరాలను పూరించడానికి ఒక ఫారం ఇవ్వబడింది. ట్యాగ్ చేయబడిన పాఠశాలల వివరాలను CRPs నింపాలి.
SCHOOL COMPLEX INFORMATION
★ రాష్ట్రంలోని అందరు సిఆర్‌పిలకు తెలియజేయునది ఏమనగా...
★ పాఠశాల సముదాయాల వివరాలను పూరించడానికి ఒక ఫారం ఇవ్వబడింది. ట్యాగ్ చేయబడిన పాఠశాలల వివరాలను CRPs నింపాలి.
★ పాఠశాల సముదాయాలకు ట్యాగ్ చేయబడిన అన్ని పాఠశాలలకు ఈ ఫారం నింపబడాలని దయచేసి గమనించండి.
★ ఒక పాఠశాల సముదాయము కింద ఎన్ని స్కూల్స్ ఉంటే అన్నీ సార్లు ఫామ్ నింపాలి.
★ ఒక నిముషంలో ఒక స్కూల్ ఫామ్ నింపవచ్చని గమనించాలి.
✔ Pls forward to all CRPs in ur respective Districts and fill the proforma
No Comment to " పాఠశాల సముదాయాల వివరాలను పూరించడానికి ఒక ఫారం ఇవ్వబడింది. ట్యాగ్ చేయబడిన పాఠశాలల వివరాలను CRPs నింపాలి. "