News Ticker

Menu

యూడైస్ స్కూల్ లాగిన్ లింక్::-

 యూడైస్ స్కూల్ లాగిన్ నందు 11 కాలమ్స్ వివరాలు అప్లోడ్ చేయవలసి ఉంటుంది.

👉స్కూల్ లాగిన్ లింక్::-
➟ https://udise.ap.gov.in/UDISE/logout.do

👉SERVICE ఆప్షన్ నందు గల School wise DCF ను క్లిక్ చేసి తదుపరి వచ్చు స్క్రీన్ పై గల PRINT ఆప్షన్ ను UDISE+2019-20 ను ప్రింట్ రూపంలో పొంది,సరిచేయవలసిన/మార్చవలసిన వివరాలను రాసుకోవాలి (ప్రింటెడ్ కాపీపై)..

👉తరువాత SCHOOL INFORMATION SYSTEM ను తాకినచో మన పాఠశాలకు సంబంధించిన 11 కాలమ్స్ తో కూడిన మెనూ(LEFT SIDE) కనిపిస్తుంది..

👉ఒక్కో కాలమ్ ను ఎంచుకొని వివరాలు నమోదు చేసి CONFIRM చేయాలి.
వివరాలు నమోదు అయిన కాలమ్ పై ✅ వచ్చును.

👉ఈ విధంగా 11 కాలమ్స్ వివరాలు CONFIRM చేసిన తరువాత FINAL CONFIRM చేయాలి.

👉 FINAL CONFIRM చేసిన తరువాత స్కూల్ లాగిన్ లో మార్పులు/చేర్పులకు అవకాశం ఉండదు.

👉ఈ సౌలభ్యం MEO LOGIN లో ఉంటుంది..

👉యుడైస్ 2019-20 వివరాలు( SECTION 1,2&3)  నమోదయినవా ,లేదా చెక్ చేసుకొనుటకు ..

👉 ఈ కింది క్రమాన్ని అనుసరించండి..
👉REPORTS
👉UDISE CONSISTENCY..
👉SECTION 1-GO
👉SECTION 2-GO
👉SECTION 3-GO

School Login

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " యూడైస్ స్కూల్ లాగిన్ లింక్::- "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM