News Ticker

Menu

సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు రద్దు. 12 వ తరగతి పరీక్షలు వాయిదా: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

 సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు రద్దు. 12 వ తరగతి పరీక్షలు వాయిదా: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం

పాఠశాలల మూసివేత నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మే 4 నుంచి జరిగే సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నాం. బోర్డు తయారుచేసే ఆబ్జెక్టివ్‌ క్రైటీరియా ఆధారంగా పదో తరగతి ఫలితాలు ప్రకటిస్తాం. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నాం. జూన్‌ 1న కరోనా పరిస్థితిని సమీక్షించిన అనంతరం 12వ తరగతి పరీక్షల తేదీలపై నిర్ణయం తీసుకుంటాం. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలను ప్రకటిస్తాం’’ అని రమేశ్‌ పోఖ్రియాల్‌ ట్విటర్‌లో వెల్లడించారు.
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " సీబీఎస్ఈ 10 వ తరగతి పరీక్షలు రద్దు. 12 వ తరగతి పరీక్షలు వాయిదా: కేంద్ర ప్రభుత్వ నిర్ణయం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM