SSC - దివ్యాంగ కేటగిరీల విద్యార్థులు - Instructions
SSC - దివ్యాంగ కేటగిరీల విద్యార్థులు - Instructions
దివ్యాంగ కేటగిరీల విద్యార్థులు 40 శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం కలిగి ఉన్నట్లు మెడికల్ సర్టిఫికెట్ కలిగి ఉన్నట్లయితే వారికి పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వబడింది.
➡️అదేవిధంగా వారు 10 శాతం మార్కులు పొందితే ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడతారు. గమనించగలరు.
➡️వినికిడి లోపం గల విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్టులలో రెండు సబ్జెక్ట్ లు మినహాయింపు ఇవ్వబడ్డాయి. అంటే విద్యార్థి ఏదో ఒక సబ్జెక్టు ఎంపిక చేసుకుని ఆ సబ్జెక్టు పరీక్ష కు మాత్రమే హాజరు కావచ్చు. గ్రూపు సబ్జెక్టులందు ఎలాంటి మినహాయింపు లేదు.
➡️విద్యార్థుల వివరాలు నింపే సమయంలో విద్యార్థి పేరు ముందు, తండ్రి పేరు ముందు, తల్లి పేరు ముందు తప్పనిసరిగా ఇంటి పేరు నమోదు చేయాలి.
No Comment to " SSC - దివ్యాంగ కేటగిరీల విద్యార్థులు - Instructions "