News Ticker

Menu

ఉపాధ్యాయుల e-హాజర్ బయోమెట్రిక్ యాప్ నూతన వెర్షన్

 ఉపాధ్యాయుల e-హాజర్ బయోమెట్రిక్ యాప్ నూతన వెర్షన్ విడుదల.

AP e-hazar : ఇలా చేయండి.

1. Biometric Tab లోని e-hazar app ను uninstal చేయండి.

2. Tab లోని cleaner తో clean చేయండి.

3. SE e-hazar app ని shareit/bluetooth/mail లలో ఎదో ఒక దాని ద్వారా Biometric tab లోకి send చేయండి.

4. తరువాత tab లో ఈ app ని instal చేయండి.

5. తరువాత tab ని restart చేయండి.
 
అప్డేట్ చేయబడిన నూతన ఈ హాజరు అప్లికేషన్

▪️ ఈ లింకు ద్వారా మీ ట్యాబ్లో ఇన్స్టాల్ చేసుకోండి
 
అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాల ప్రధానోపాధ్యాయులు  Ehazar సంబంధించి new version APP ఇవ్వబడింది.

మీ బయోమెట్రిక్ డివైజ్ లలో  SE EHAZAR APP UNINSTALL చేసిన తర్వాత Install చేయవలసిందిగా కోరడమైనది.

👉🏼 Play store లో కొద్ది రోజులలో  లభ్యం కానుంది.

📱AP E Hazar Updated version SEeHAZAR
 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయుల e-హాజర్ బయోమెట్రిక్ యాప్ నూతన వెర్షన్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM