News Ticker

Menu

IMMS లో Submit చేసిన MDM DAILY Attendance REPORT UPLOAD and Sync అయ్యిందో లేదో చూసుకోవచ్చు.

 IMMS లో Submit చేసిన
MDM DAILY Attendance
REPORT UPLOAD and Sync
అయ్యిందో లేదో చూసుకోవచ్చు.

JAGANANNA GORUMUDDA(MDM) & SCHOOL SANITATION INSTRUCTIONS

జిల్లాలో గల అందరు ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు మరియు గౌరవ మధ్యాహ్న భోజనం పథకం డైరెక్టర్ గారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పథకం మధ్యాహ్న భోజన పథకం మరియు స్కూల్ శానిటేషన్. దీనిని IMMS DASHBOARD ద్వార  రోజువారీ రివ్యూ చేస్తున్నారు.

కాబట్టి మధ్యాహ్న భోజన పథకము నకు సంబంధించి ప్రతిరోజు అందరు ప్రధానోపాధ్యాయులు దిగువ తెలిపిన అన్ని పనులు తప్పనిసరిగా చేయవలెను.

INSTRUCTIONS TO HMs

పాఠశాల కు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రాప్తికి తప్పనిసరిగా భోజనం  అందించవలెను. అందుకు అవసరమైన గుడ్లు మరియు చెక్కీలు సంబంధిత సరఫరాదారు నుండి పాఠశాలలో స్టాక్ ఉండేవిధంగా ముందుగానే తెప్పించుకొని ఉండవలెను. ఎట్టి పరిస్థితుల్లోనూ మెనూ ప్రకారం మాత్రమే భోజనం పెట్టవలెను.

MEALS TAKEN DETAILS ENTRY IN JAGANANNA GORUMUDDA(MDM) AND IMMS APPs

1. మధ్యాహ్న భోజనం వివరాలను జగనన్న గోరుముద్ద(MDM) మరియు IMMS యాప్ లలో తప్పనిసరిగా విధి గా నమోదు చేయవలెను.

2. యాప్ లో వివరాలు నమోదు చేసేటప్పుడు భోజనం చేసే విద్యార్థులు వారికి సమానంగా గుడ్లు మరియు చెక్కిలు(ఉన్నరోజు) వివరాలు కూడా ఖచ్చితంగా ఎటువంటి వ్యత్యాసం లేకుండా నమోదు చేయవలెను. ఈ విషయంలో లో ఎటువంటి వ్యత్యాసాలు గుర్తించినట్లు అయినా దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యత వహించవలసి ఉంటుంది.

INSPECTIONs IN IMMS APP

A) Headmasters

ప్రధానోపాధ్యాయులు ప్రతిరోజు IMMS యాప్ లో తప్పనిసరిగా జగనన్న గోరుముద్ద మరియు స్కూల్ శానిటేషన్ inspection from నింపి ఇన్స్పెక్షన్ చేసి సబ్మిట్ చేయవలెను.

Check your Report


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " IMMS లో Submit చేసిన MDM DAILY Attendance REPORT UPLOAD and Sync అయ్యిందో లేదో చూసుకోవచ్చు. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM