పంచాయతీ ఎన్నికలకు మినహాయింపులు
పంచాయతీ ఎన్నికలకు మినహాయింపులు
ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి
గర్భిణులు, బాలింతలకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపు.
కొవిడ్ దృష్ట్యా 50 ఏళ్లు పైబడిన ఉద్యోగులకూ మినహాయింపు.
ఈ మేరకు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
No Comment to " పంచాయతీ ఎన్నికలకు మినహాయింపులు "