News Ticker

Menu

Transfer place కి తగ్గట్టు Relieving Joining Letters & DDO proceedings PDF copy ని Download చేసుకొని Print తీసుకోవచ్చు

 AP Teachers Transfer Release అయ్యాయి  కావున ఉపాధ్యాయులు వెంటనే Relieve ఆయ్యి కొత్త place లో Join అవ్వాలి.

ఇందు కోసం ఉపాధ్యాయులు తమ transfer కి తగ్గట్టు Relieving Joining Letters & DDO proceedings  అన్నీ కేవలం ఒక్క నిమిషంలో మన మొబైల్ లో కింది webpage Open చేసి తమ Employee ID enter చేసి  తయారు చేసుకుని PDF copy ని Download చేసుకొని Print తీసుకోవచ్చు

కింది లింక్ open చేసి,

సమయం లేదు కావున పెన్ను పేపర్ పట్టి Relieving Joining Letters రాసుకునే కంటే  ఒక్క నిమిషంలో మన mobile లోనే ఇప్పుడు కావలసిన letters ని కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి కేవలం మన Employee ID Enter చేసి తయారు చేసుకోవచ్చు, pdf download చేసుకోవచ్చు

అదెలాగంటే, కింది లింక్ open చేసి,
▪️ Enter 7 digit Employee ID
▪️ Tap on Next
▪️ Check ur details & scrol down page
▪️ select opted school: select dist, select mandal, select school
▪️ select reliving & joining dates
▪️ Tap on Submit
▪️ in next page tap on download Letters & Proceedings as PDF
▪️ PDF will be downloaded in our Mobile
▪️ take printout & move to new school

Download

Join my what's app group

Share This:

Post Tags:

teacherbook.in

1 comment to '' Transfer place కి తగ్గట్టు Relieving Joining Letters & DDO proceedings PDF copy ని Download చేసుకొని Print తీసుకోవచ్చు"

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM