News Ticker

Menu

Sunday story time - కార్యక్రమ ఫోటో లు అప్లోడ్ చేయవలసిన గూగుల్ డ్రైవ్ లింక్ - Check-in form. 17 Jan 2021

 

 Sunday Story time. Check-in form. 17 Jan 2021

We Love Reading - Sunday story time - కార్యక్రమ ఫోటో లు అప్లోడ్ చేయవలసిన గూగుల్ డ్రైవ్ లింక్  - Check-in form. 17 Jan 2021
 
This form has to be updated by all the school department, DIET/ IASEs/ CTE student teachers and staff, Public Libraries, KGBV, Model schools, Social welfare dep, Residential institutions.
 

ఖచ్చితంగా ఉదయం 10 గంటలకు పై వారందరూ కలిసి సామూహిక పఠనా కార్యక్రమం గురించి క్లుప్తంగా వివరించిన పిదప... విద్యార్థులచే సొంతగా పఠనం చేయించాలి

👉 ఈ సామూహిక పఠన కార్యక్రమంలో ఆసక్తి కలిగిన వ్యక్తులు , విద్యావేత్తలు , సీనియర్ సిటిజన్ లు , విద్యార్థుల సేవలను వినియోగించుకోవలెను. వీరిలో ఒకరిని ఆదివారంనకు  పఠన వాలంటీర్ గా వ్యవహరించేలా చూడాలి

👉 ప్రతి ఆదివారం అన్ని లైబ్రరీలలో , అన్ని అవాస ప్రాంతాలలో 3 నుండి 9 తరగతుల విద్యార్థులను ఆహ్వానించి సామూహిక పఠనా కార్యక్రమాన్ని (sunday story time) నిర్వహించాలి

👉 పై వారందరూ కలసి sunday story time కి ముందురోజున సామూహిక పఠనా  కార్యక్రమం యొక్క సంసిద్ధ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలి

👉 అందరు తల్లిదండ్రులను , విద్యార్థులను సామూహిక పఠనా కార్యక్రమానికి హాజరయ్యేలా వాట్సాప్/ఫోన్ కాల్/వ్యక్తిగత ఆహ్వానం ల ద్వారా ఆహ్వానించాలి

👉  స్థానికంగా ఆసక్తి గల వాలంటీర్ల సహాయం తీసుకోవచ్చు 

Google Form

Join my what's app group

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Sunday story time - కార్యక్రమ ఫోటో లు అప్లోడ్ చేయవలసిన గూగుల్ డ్రైవ్ లింక్ - Check-in form. 17 Jan 2021 "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM