ఉపాధ్యాయులతో ఆన్ లైన్ సమావేశం - DISCUSSION ON ACADEMIC ISSUES AND REVISED ACADEMIC CALENDER -YOU TUBE - LIVE CLASS DIRECT LINK
ఉపాధ్యాయులతో ఆన్ లైన్ సమావేశం.. విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన, - LIVE CLASS DIRECT LINK
All the Head Masters/School Assistants both languages and non languages Physical Education Teachers ,Pandits and Secondary Grade Teachers in the State are here by informed there will a meeting scheduled on 04.01.2021 at 2.30PM (Tomorrow)on Academic issues and Revised Academic Calendar &Conducting of National Toy festival .please attend the meeting with below link with out fail.
నేడు ఉపాధ్యాయులతో ఆన్ లైన్ సమావేశం..
💐 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన, జాతీయ స్థాయి పిల్లల ఉత్సవాలు తదితర అంశాలపై సోమవారం మధ్యాహ్నం 2.30గంటలకు ఆన్లైన్లో ఉపా ధ్యాయులతో సమావేశం నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ(ఎస్ఈసీ ఆర్టీ) డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి ఓ ప్రకటనలో తెలి పారు.
ప్రధానోపాధ్యాయులు, ప్రాథమిక, ప్రాథ మికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని ఉపాధ్యాయు లతో సమావేశం నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు.
Click here to watch
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170
Namastey.m mbegum sa hpt zphs kotanka garladinne mandal anantapur am district
ReplyDelete