News Ticker

Menu

CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం

 

CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం

 

💎. https://cra-nsdl.com/CRA/ వెబ్సైట్ లోకి వెళ్ళాలి

 

💎. వారి Pran No, పాస్ వర్డ్ తో ఎంటర్ అవ్వాలి.

 

💎. అందులో లెఫ్ట్ సైడ్ ఆప్షన్ లో స్టేట్మెంట్ లో Partial విత్ డ్రా కు వెళ్ళాలి.

 

💎. OK సబ్మిట్ చేశాక..25 %,reason (హౌస్ లోన్,education, marriage, హెల్త్) సెలక్షన్ చేసుకోవాలి.

 

💎. ఫైనల్ సబ్మిట్ చేసినాక 2 copies తీసుకోవాలి

 

💎. ఈ అప్లికేషన్ తో పాటు...DDO గారి కవరింగ్ లెటర్,హెల్త్ ఆప్షన్ తీసుకుంటే..మెడికల్ సర్టిఫికెట్(అమ్మ,నాన్న పేరు మీద మినిమం 1 లక్ష),బ్యాంక్ పాస్ బుక్ ఫ్రంట్ పేజీ జిరాక్స్, వారి ఆధార్ జిరాక్స్.

 

💎. ఈ రెండు కాపీ లలో DDO గారి సంతకం తీసుకోవాలి.

 

💎. వీటిని ట్రెజరీ లో సబ్మిట్ చేస్తే..8 వర్కింగ్ డేస్ కాష్ అవుతుంది.

 

Note: 10 సంవత్సరాల సర్వీసు పూర్తి అయిన వారు మాత్రమే అర్హులు

Website

Join my what's app group

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " CPS లో జమ అయిన మొత్తంలో నుంచి 25 శాతం డ్రా చేసుకునే విధానం "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM