News Ticker

Menu

Check your E-Hazar Staus

 బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు
కొత్త స్టేషన్ లో Biometric లేదా Iris
Device లలో వారి Treasury ID ని
LINK చేసుకొని ప్రతిరోజూ
Biometric లేదా Iris Device లలో
తప్పనిసరిగా Aadhar Attendance ను
నమోదు చెయ్యాలి.

District /Mandal / School wise
Ehajar Intime / Out time...
Leave Count/Holiday count
వివరాలను ఈ కింది LINK 🔗 ద్వారా
తెలుసుకోవచ్చు. 👇👇

Check here

Join my what's app group

LINK లో..
District Name పై.. తర్వాత
Mandal Name పై... తర్వాత
SCHOOL Name పై... Click చెయ్యాలి.



Biometric/Iris ద్వారా
Attendance వెయ్యకుండా,
APTeLS లో Leave Apply చెయ్యకుండా
ఉన్నవారు SCHOOL కు వెళ్లి డ్యూటీ చేసినా
వారిని ABSENT గానే పరిగణిస్తారు.

Biometric / Iris Devices లలో
సాంకేతిక లోపాలు / Damage లాంటివి
ఉన్నట్లయితే వెంటనే
Mandal Biometric Nodal Officer ను
సంప్రదించాలి.

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Check your E-Hazar Staus "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM