News Ticker

Menu

TEACHERS TRANSFERS - WEBOPTIONS - ALL CADERS - Edit/Modify Web Options

 

TEACHERS TRANSFERS - WEBOPTIONS -

Edit/Modify Web Options

Web Options ఎట్లా సులభంగా ఇవ్వాలి
Employee Treasury Id, Date of Birth, Password మరియు Capture ఇచ్చి మరియు Division / Mandal Select చేసి లాగిన్ అవ్వాలి..
 

Compulsory Transfer- Y/N.
Promotion - Y/N.
Present School and Designations ను చెక్ చేసుకోవాలి..
క్రింద ఉన్న Left Side Box లో మనకు అవసరమైన మండలాలు Select చేసుకోవాలి..
క్లిక్ చేస్తే  Right side Box లోకి Select అగును..
అన్నీ సెలెక్ట్ అవుతాయి.
క్లిక్ చేస్తే Right side Box లో  ఒక్కోక్కటి Left Side box లోకి వెళ్తాయి.
క్లిక్ చేస్తే అన్నీ లెఫ్ట్ సైడ్ వెళ్తాయి..
ఇట్లా ఎన్ని సార్లు అయినా మండలాలును తద్వారా స్కూల్స్ ను మార్పులు చేసుకోవచ్చును.
మన సినియారిటీ ర్యాంక్ బట్టి మండలాలును తద్వారా స్కూల్స్ ను సెలెక్ట్ చేసుకోవడంలో జాగ్రత్త పడాలి.
Options ఇచ్చిన అనంతరం "Get Schools" క్లిక్ చేసి  Preview చూసుకో వచ్చును.. ఎమైనా మార్పులు చేయాలంటే మరలా Same పద్దతిలో చేయాలి..
Compulsory/ Rationalisation అయినా వారు వారివారీ Order of Prerioty లో మండలాలు తద్వారా స్కూల్స్ సెలెక్ట్ చేసుకోవాలి..
అయితే వీరు అన్నీ Options(Select all) ఇవ్వాలి..
మన Options ను Up/Down buttons ద్వారా Priority బట్టి మార్పులు చేయవచ్చును..
చివరిగా Vacancy లిస్ట్ ఆదారంగా ముందుగా మన Priority  ప్రకారం లిస్టు Prepare చేసుకొని  Web Options ఇచ్చుకోవాలి..
Preview చూసిన తర్వాత మనకు అనుకూలంగా ఉంటే సబ్మిట్ చేసి ప్రింట్ తీసుకోవాలి.


సో అల్ ది బెస్ట్ మై డియర్ టీచర్స్  
 
HEAD MASTER, GR.II,PSHM,SCHOOL ASSISTANT(L & NL) AND SGT POSTS ARE ENABLED FOR WEBOPTIONS 
 
Web Options Form
First Enter Employee Treasury ID
Next Enter Date Of Birth 
Next Enter Employee Transfers Password
Next Enter Options Divisions wise Or Mandal Wise
Next Enter Enter the Verification Code as displayed in the image 
AND ENTER SUBMIT DETAILS 
 
 WEB OPTIONS PREFARENCE FORM
ఈ pdf లో ఈ ఫామ్ ని ప్రింట్ తీసుకుని వెబ్ఆప్షన్లు ఇచ్చే ముందు దీనిని పూర్తి చేసుకొని దగ్గర పెట్టుకుంటే పని సులభం అవుతుంది 


Edit Modify weboptions

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " TEACHERS TRANSFERS - WEBOPTIONS - ALL CADERS - Edit/Modify Web Options "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM