అమ్మఒడి డీటెయిల్స్ క్లాస్ వైస్ list - Mother Details Report
అమ్మఒడి లిస్ట్ student information management system లో పెట్టారు
Reports లోకి వెళ్ళితే అక్కడ కొత్తగా mother details report కొత్తగా పెట్టారు. దానిలో అమ్మఒడి
డీటెయిల్స్ క్లాస్ వైస్ పెట్టారు. కావున డౌన్లోడ్ చేసుకొని చెక్ చెక్ చేసుకోవచ్చు......
Our teachers are requested to go to the site
schooledu.ap.gov.in
!
Students corner
!
SIMS
|
Login
|
Reports
|
Mother details report
|
Class
|
Report
Download and verify
జగనన్న అమ్మఒడి పథకానికి సంభందించి Easy గా వెరిఫికేషన్ చేయడానికి ఒక పాఠశాలలోని అందరి విద్యార్థుల తల్లుల యొక్క బ్యాంక్ వివరాలు,రేషన్ కార్డ్ వివరాలు మరియు ఆధార్ వివరాలు Easy గా Excel లోకి డౌన్లోడ్ చేయవచ్చు
అమ్మ ఒడి 2020-21 షెడ్యూల్ మీ అందరికీ విధితమే.
*ప్రతీ పిల్ల వాని సరైన Residential Address ను చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో ఎడిట్ చేయాలి. దీని వల్ల వారి వివరాలు వారి ప్రాంత గ్రామ/వార్డ్ సచివాలయాలకు సోషల్ ఆడిట్ నిమిత్తం పంప బడును. ముఖ్యంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలు ఈ విషయమై అతి జాగ్రత్తగా వారి పాఠశాలలలో చదువుచున్న పిల్లల రెసిడెన్షియల్ అడ్రెస్ వివరాలు ఎంటర్ చేయాలి. ఈ వివరాలు చైల్డ్ ఇన్ఫో లో ఎంటర్ చేయడానికి ఆఖరు తేదీ 15.12.2020.
*నూతనంగా పాఠశాలలలో చేరిన అందరు పిల్లల వివరాలను చైల్డ్ ఇన్ఫో website లో ఖచ్చితంగా 15.12.2020 లోగా ఎంటర్ చేయాలి.
*గతంలో బ్యాంక్ అక్కౌంట్, IFSC కోడ్, రేషన్ కార్డ్ నెంబర్ లలో తప్పులు కారణంగా ఎవ్వరికైనా అమ్మ ఒడి పొందియుండక పోతే వారి సరైన వివరాలను వెంటనే చైల్డ్ ఇన్ఫో లో ఎంటర్ చెయ్యాలి. ముఖ్యంగా సున్నా “0” మరియు అక్షరం “O” ల మద్య తేడాను గ్రహించి సరైన వాటిని ఎంటర్ చేయండి.
*ఒకే తల్లి కి చెందిన వివిధ పాఠశాలలలో చదువుచున్న పిల్లల కు ఒకే బ్యాంక్ అక్కౌంట్, IFSC కోడ్, రేషన్ కార్డ్ నెంబర్లు చైల్డ్ ఇన్ఫో లో ఎంటర్ చేయాలి.
*తల్లి లేని పిల్లలకు మాత్రమే తండ్రి/సంరక్షకుని వివరాలను నమోదు చేయాలి.
*గత సంవత్సర అనుభవాల నుండి మనం పొరపాట్లను గ్రహించి చైల్డ్ ఇన్ఫో వెబ్ సైట్ లో అన్నీ వివరాలూ మొత్తం 15.12.2020 లోగా ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ చేసిన డేటా ను APCFSS వారు స్వీకరించరని గ్రహించ గలరు.
No Comment to " అమ్మఒడి డీటెయిల్స్ క్లాస్ వైస్ list - Mother Details Report "