News Ticker

Menu

INCOME TAX E-FILING - EXTENSION OF TIME LIMIT

 INCOME TAX E-FILING - EXTENSION OF TIME LIMIT 

దరఖాస్తు గడువు జనవరి 10 వరకు పెంపు 
 
ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ రిటర్న్స్ గడువును మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

★ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్‌ను 2021 జనవరి 10 వరకు చెల్లించవచ్చునని ఆదాయపన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

★ కరోనా వైరస్ సంక్షోభం నేపధ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇది మరింత సౌలభ్యాన్ని ఇస్తుందని స్పష్టం చేశారు.

★ అలాగే ఆడిటింగ్​ నిర్వహించాల్సిన పన్ను చెల్లింపుదారులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు అవకాశం ఉందని తెలిపింది.

★ కరోనా నేపథ్యంలో ఐటీఆర్​ గడువును జులై 31 నుంచి డిసెంబర్ చివరి వరకు కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే.
 
ADD ME IN YOUR WHAT'S APP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " INCOME TAX E-FILING - EXTENSION OF TIME LIMIT "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM