News Ticker

Menu

కేవలం మీ స్కూల్ యూ డైస్ ఎంట్రీ చేసి - ఎవరెవరికి ఇన్ వేలీడ్ అకౌంట్స్ ఉన్నాయో - ఎవరెవరికి ఇన్ వేలీడ్ ఐఎఫ్ఎస్సీ లు ఉన్నాయో తెలుసుకొండి.

 కేవలం మీ స్కూల్  యూ డైస్ ఎంట్రీ చేసి - ఎవరెవరికి ఇన్ వేలీడ్ అకౌంట్స్ ఉన్నాయో - ఎవరెవరికి ఇన్ వేలీడ్ ఐఎఫ్ఎస్సీ లు ఉన్నాయో తెలుసుకొండి. 

కేవలం మీ స్కూల్  యూ డైస్ ఎంట్రీ చేసి

ఎవరెవరికి ఇన్ వేలీడ్ అకౌంట్స్ ఉన్నాయో తెలుసుకొండి..

ఎవరెవరికి ఇన్ వేలీడ్ ఐఎఫ్ఎస్సీ లు ఉన్నాయో తెలుసుకొండి.  

ammavodi

ABOUT JAGANANNA AMMA VODI     

The Hon’ble Chief Minister, Government of Andhra Pradesh has announced a flagship programme “AMMA VODI” as a part of “NAVARATNALU” for providing financial assistance to each mother or recognized guardian in the absence of mother, who is below poverty line household, irrespective of caste, creed, religion and region to enable her to educate her child/children from Class I to XII (Intermediate Education) in all recognized Government, Private Aided and Private Unaided schools/ Jr. Colleges including Residential Schools/Colleges in the State from the Academic year 2020-2021.

 

AMMAVODI Invalid Bank Accounts Details Report Click LINK1

AMMAVODI Invalid Bank IFSC Code Details Report  Click Link2

 SOURCE:APTEACHERS.NET

Link 1  //  Link2

Join my what's app group

FOR OFFICIAL DATA -ALL DISTRICTS IN EXCEL SHEETS CLICK BELOW
IF you want to check all data clearly download the Excel sheets for confirmation - ALL DISTRICT DATA IN EXCELL SHEETS 
For Download All Districts data click link1
Download Invalid Bank Account Numbers Data Click link2 
Download Invalid IFSC Codes Data Click link3
 

 

అమ్మఒడి నిబంధనలు

అమ్మఒడి అంమౌంట్ పడకపోవడానికి ఈ  కారణాలు  ఉండవచ్చు, వాటిని సరిచూసుకోండి. 

1. 31.08.2020 నాటికి 5 సంవత్సరాలు నిండకపోయినా
2. 19.12.2020 తల్లికి మరియు విద్యార్థికి adhaar number లేకపోయినా
3. 19.12.2020 నాటికి ration card లేక rice card లేకపోయినా, లేదా card hold/inactive లో ఉన్నా,
4. 4 చక్రాల వాహనం కుటుంబం లో ఎవరి పేరు న ఉన్నను,
5. నిర్ధేశించిన పొలం కన్నా ఎక్కువ ఉన్నా
6. గతంలో income tax returns వేసినను,
7.current bill గత 6 నెలలు లో నిర్ధేశించిన మొత్తం కంటే ఎక్కువ కట్టినను,
8. ఒక తల్లి   తన ఇద్దరు పిల్లలకు వేరు, వేరు account numbers ఇచ్చినను,(అనగా ఒక చోట తల్లి account మరొక చోట సంరక్షణకు ని account number ఇవ్వడం)
9. Bank account మనుగడ లో లేకపోయినా,
10. కుటుంబం లో government pension/ salary(CFMS ద్వారా) పొందుతున్న వారికి

ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

1 comment to ''కేవలం మీ స్కూల్ యూ డైస్ ఎంట్రీ చేసి - ఎవరెవరికి ఇన్ వేలీడ్ అకౌంట్స్ ఉన్నాయో - ఎవరెవరికి ఇన్ వేలీడ్ ఐఎఫ్ఎస్సీ లు ఉన్నాయో తెలుసుకొండి. "

ADD COMMENT

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM