News Ticker

Menu

Ammavodi login లో ineligible డేటా ని అప్డేట్ చేయుటకు లింక్ ఇవ్వబడింది ▪️ అప్డేట్ ఎలా చెయ్యాలో వివరణ

  Ammavodi login లో ineligible డేటా ని అప్డేట్ చేయుటకు లింక్ ఇవ్వబడింది
▪️ అప్డేట్ ఎలా చెయ్యాలో వివరణ 

ముఖ్య సూచన: అమ్మ ఒడి :-కింది ఇచ్చిన  లింక్ ద్వారా స్కూల్ లాగ్ ఇన్ లో ఎంటర్ అయితే మీకు Services లో  

S1-UPDATE ELIGIBLE CHILD INVALID BANK ACCOUNT FORM  S2-UPDATE ELIGIBLE TO INELIGEBLE FORM  లు ఇవ్వబడ్డాయి.   

మొదటి S1 లో eligible లిస్ట్ లో ఉండి బ్యాంక్ అక్కౌంట్ నెంబర్, బ్యాంక్ పేరు,  మరియు ఐ‌ఎఫ్‌ఎస్‌సి కోడ్ లలో ఏమైనా మార్పులు చేయాల్సి ఉంటే ఈ Form లో Child Id ద్వారా ఎంటర్ అయ్యి, ఫార్మ్ లో చూపిన వివరాలను సబ్మిట్ చేయాలి. ఇది ఒక్కసారి మాత్రమే అవుతుంది.   

రెండవది S2-UPDATE ELIGIBLE TO INELIGEBLE FORM లో Eligible లిస్ట్ లో ఉన్న Ineligible పిల్లల వివరాలను ఈ Form లో ఎంటర్ చేయడం ద్వారా వారికి అమ్మ ఒడి లబ్ది పొందకుండా చేయవచ్చు.   

అనగా పొరపాటున ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు మొదలైనవారిని ఈ Service ద్వారా Ineligible లో పెట్టవచ్చు.  

ఇది కూడా ఒక్క సారి మాత్రమే అప్ డేట్ అవుతుంది. కావునా పొరపాట్లకు తావులేకుండా మీ మీ పాఠశాలల లాగ్ ఇన్ ల నుండి ఈ సర్వీసెస్ ను వెంటనే అప్ డేట్ చేయండి

update LINK

Join my what'sapp group 

 

 

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Ammavodi login లో ineligible డేటా ని అప్డేట్ చేయుటకు లింక్ ఇవ్వబడింది ▪️ అప్డేట్ ఎలా చెయ్యాలో వివరణ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM