News Ticker

Menu

అమ్మ ఒడి 2021 - మీ పాఠశాల లాగిన్ లో -Download Eligible -Ineligible-Withheld Lists

 

 అమ్మ ఒడి 2021 కి సంబందించి మూడు లిస్టులు  అనగా 1. Eligible, 2.Ineligible మరియు 3.Withheld లు  మీ మీ మండలాలలోని అన్ని పాఠశాలల అమ్మ ఒడి లాగిన్ లలో ఇవ్వ బడినవి.  👉 సంబందిత హెచ్‌ఎం లు ఈ మూడు లిస్ట్ లు ప్రింట్ తీయించి వాటిని సరిచూసి, పాఠశాల నోటిస్ బోర్డు లో ఉంచాలి. 

 Ineligible మరియు Withheld లలో ఉన్నటువంటి వారు తమ అర్హతకు సమబందించిన ఆధారాలతో ఆయా గ్రామ/వార్డ్  సచివాలయాలను సంప్రదించి వాటిని వారి లాగిన్ ల నుండి అప్ లోడ్ చేయించాలి.  👉వీటిని శ్రీయుత జే‌సి (D)  వారి పరిశీలన తర్వాత అర్హత నిర్ణయించ బడుతుంది.  👉 ఆఖరి అర్హత ఉన్న తల్లుల లిస్ట్ 26.12.2020 న తెలియ చేయ బడుతుంది. 👉 ఆ తర్వాత గ్రామ సభ ఆమోదం మరియు మండల స్థాయినుండి జిల్లా స్థాయికి పంపడం వంటివి 29.12.2020 నాటికి పూర్తి కావాలి. 👉 30.12.2020న శ్రీయుత జిల్లా కలెక్టర్ వారికి జిల్లా స్థాయి consolidation సమర్పించి వారి ఆమోదం తో 30.12.2020 సాయంకాలానికి రాష్ట్ర అధికారులకు సమర్పించడం జరుగు తూంది

జగనన్న అమ్మ ఒడి పథకం అర్హులు జాబితా విడుదల

మీ పాఠశాల లాగిన్ లో మూడు రకాల జాబితా లు కలవు:

▪️Eligible
▪️In Eligible
▪️Withhold

Username : u dise code

Password : CSE School password

Website /Complaintform

Join my what's app group


Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " అమ్మ ఒడి 2021 - మీ పాఠశాల లాగిన్ లో -Download Eligible -Ineligible-Withheld Lists "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM