10th పరీక్షల మార్కుల నమూనా
10th పరీక్షల మార్కుల నమూనా
AP లో పదవ తరగతి పరీక్షల మార్కుల నమూనా పత్రాలు విడుదల అయ్యాయి . ఈ సారి 6 పేపర్లుగా 10TH పరీక్షలు నిర్వహించనుండగా , 4 పేపర్ల నమూనా పత్రాలు ను AP SSC బోర్డు డైరెక్టర్ ఏ సుబ్బారెడ్డి వెబ్ సైట్ లో పొందుపరిచారు విభాగాల వారీగా ప్రశ్నల వారీగా ప్రశ్నల సంఖ్య మార్కుల విధానాలను ఇందులో పొందుపరిచారు . మిగితా పేపర్ల నమూనా ప్రశ్న పత్రాలను త్వరల వెబ్ సైట్ లో పొందుపరుస్తామని చెప్పారు
ADD ME IN YOUR WHAT'SAPP GROUP FOR LATEST UPDATES MY NUMBER 8985727170
No Comment to " 10th పరీక్షల మార్కుల నమూనా "