అభ్యర్ధన బదిలీల కొరకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని మెమో
అభ్యర్ధన బదిలీల కొరకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని మెమో
Request Transfers and Postings of the teachers -- Certain transfers remarks received from the Districts - Certain Instructions issued - Reg.
ప్రకాశం , నెల్లూరు , చిత్తూరు , వైస్సార్ కడప , అనంతపురం , కర్నూలు జిల్లాలకు చెందిన కొందరు ఉపాధ్యాయులు.... ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వం ద్వారా అభ్యర్ధన బదిలీల కొరకు దరఖాస్తు చేసిన నేపథ్యంలో..... ఉపాధ్యాయుల రీ అప్పోర్షన్ & బదిలీల నిర్వహణకై GO MS No. 53 & 54 లు విడుదల చేసినందున... పై ఉపాధ్యాయులు online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని వారికి సమాచారం ఈయవలెనని ఆయా DEO లకు సూచిస్తూ పాఠశాల విద్యా శాఖ మెమో జారీ చేసింది
Therefore the District Educational Officers, Prakasam, Nellore, Chittoor, Anantapur, Kadapa and Kurnool are requested to take necessary action as per rules in force and also requested to inform the individual concerned to apply online transfer counseling as per Government orders issued in G.0.Ms.No.54, School Education (Services.II) Department dated: 12.10.2020.
No Comment to " అభ్యర్ధన బదిలీల కొరకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులు online ద్వారా బదిలీల కౌన్సిలింగ్ కి దరఖాస్తు చేసి బదిలీలు పొందాలని మెమో "