News Ticker

Menu

NISTA -DIKSHA- ప్రతి టీచర్ దీక్ష అప్లికేషను / పోర్టల్ లో లాగిన్ అయీన పిదప ప్రొఫైల్ లో ఎడిట్ చేసి తమ సమాచారం నింపాలి. లేని యెడల టీచర్లు చేసిన కోర్స్ చేయనట్టే

NISTA-DIKSHA - ముఖ్య గమనిక: ఆంధ్ర రాష్త్రం లో ని ఉపాధ్యయుల కు తెలియచేయం ఏమనగా. దీక్ష అప్లికేషను / పోర్టల్ ద్వారా నిష్టా ట్రైనింగ్ చేయటం తప్పనిసరి అని తెలిసిందే. అయీతే ప్రతి టీచర్  దీక్ష అప్లికేషను / పోర్టల్ లో లాగిన్ అయీన పిదప  ప్రొఫైల్ లో ఎడిట్ చేసి తమ సమాచారం నింపాలి. లేని యెడల టీచర్లు చేసిన కోర్స్ తమచేయబడదు  (కోర్స్ చేయనట్టే ). కావున ప్రొఫైల్  ఎడిట్ వెంటనే చేయండి. ఎలా చేయాలో ఇ వీడియో లో (3 ని " నుండి) చుడండి. https://youtu.be/_2UHSQZ0_U8 -DISKHA, ఆంధ్ర ప్రదేశ్ టీం, సమగ్ర శిక్ష.

 Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NISTA -DIKSHA- ప్రతి టీచర్ దీక్ష అప్లికేషను / పోర్టల్ లో లాగిన్ అయీన పిదప ప్రొఫైల్ లో ఎడిట్ చేసి తమ సమాచారం నింపాలి. లేని యెడల టీచర్లు చేసిన కోర్స్ చేయనట్టే "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM