News Ticker

Menu

JVK మొబైల్ App Updated version

 JVK  మొబైల్ App  Updated version విడుదల చేసి ఉన్నారు

Andhra Pradesh government has decided to start Jagananna Vidya Kanuka Scheme 2020-21 for students. Under this scheme the state government will provide education kits to government school students. The government is launching this scheme so that the students of govt. schools can easily focus on their studies.
Under the Jagananna Vidya Kanuka Scheme, the state government would provide kit to each student of class 1st to 10th in government schools.

School head master will login and he will select the class and the child to issue the kit and textbooks. Authentication of the mother / guardian will be taken while receiving the kit / textbooks using Fingerprint Authentication ( Biometric ) or IRIS. While issuing Textbooks, the titles that are being issued are to be crosschecked. Report for issued / pending children list are integrated in the application.

Jagananna Vidya Kanuka kit
Bag
Belt
Shoes
Socks
Uniform
Notebooks
 
ప్రధానోపాధ్యాయులు గమనించగలరు..

User Name : Udise code

 Password: childinfo  పాస్వర్డ్ ద్వారా అప్లికేషన్ నందు లాగిన్ కావాలి. 

 పాస్వర్డ్ మరచిపోతే.. Open this link 

  https://studentinfo.ap.gov.in/forgetpassword30072020150.htm

         ★ User id:- యూడైస్ కోడ్

 ★ HM Mobile number :

ఇవ్వబడ్డ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి GET OTP లింక్ ను తాకాలి. 

రిజిష్టర్ కాబడ్డ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP  ని ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ ను క్రియేట్ చేసుకోవాలి. 

 

Download//Usermanual
 Join my what's app group

ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES MY NUMBER 8985727170

జగనన్న విద్యా కనుక యాప్ కు సంబంధించి కొన్ని ముఖ్య అంశాలు 

4. అమ్మ ఒడిలో పిల్లవాడికి ఎవరినైతే ట్యాగ్ చేసినారు వారి ఆధార్ నంబర్ ఆధారంగానే ఇప్పుడు ఇవ్వబడును ఒకవేళ అందులో తప్పనిసరిగా ఏవైనా మార్పులు ఉన్న ఎడల సంబంధిత ప్రధానోపాధ్యాయుల లాగిన్ లో మార్చుటకు వీలు కలదు

5. అదే విధముగా కొత్తగా పిల్లలు ఉన్న ఎడల వారి పేర్లను కూడా పాఠశాల లాగిన్ లో పొందుపరిచిన తర్వాత మాత్రమే మే వారికి కిట్ ఇవ్వవలెను

6. ఏ కారణం చేత నైనను బయోమెట్రిక్ అవ్వని ఎడల వారికి చివరలో ఇవ్వవలెను.

7. అతి ముఖ్యముగా ఎక్కువ శాతం ఐరిష్ డివైస్ ను మాత్రమే  ఉపయోగించ వలెను.

8. ఈరోజు రాత్రికి అన్ని సిమ్ కార్డులు యాక్టివేషన్ చేయబడును

9. ఏ పాఠశాల డివైస్ అయినా వేరే పాఠశాలకి వాడ  వచ్చును కావున పాఠశాల లోని పిల్లల సంఖ్య బట్టి ప్లాన్ చేసుకుంటే త్వరితగతిన పూర్తి చేయగలము

10. ముఖ్యముగా 5వ తేదీ నాడు ఏ పాఠశాలలో నైతే మండలంలో ప్రజా ప్రతినిధులు చేత గాని లేదా అధికారులతో ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది ఆ పాఠశాలలో ముందుగా డివైజ్ చేసుకోవలెను

 

 

 

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " JVK మొబైల్ App Updated version "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM