News Ticker

Menu

Distribution of Rice to all eligible students for September-2020 and October 2020 -Instructions

 Distribution of Rice to all eligible students for September-2020 and October 2020 -Instructions

 
సెప్టెంబర్,  అక్టోబర్ 2020 నెలలకు జగనన్న గోరుముద్ద MDM స్కీం కింద విద్యార్థులకు అందించాల్సిన బియ్యం, గుడ్లు , చిక్కీలు వివరాలు, సూచనలతో ఉత్తర్వులు విడుదల. 

జగనన్న గరుముద్ద (MDM) పథకం అమలులో భాగంగా అర్హత కలిగిన ప్రాథమిక, యూపి, ఉన్నత పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులకు 2020 సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు డ్రైరేషన్ (బియ్యం,  కందిపప్పు,  కోడిగుడ్లు,  చిక్కీలు) పంపిణీ చేయుటకై మార్గదర్శకాల మెమో విడుదలచేసిన ఏపి పాఠశాల విద్యాశాఖ మధ్యాహ్న భోజన పథక & పాఠశాల శానిటేషన్ డైరెక్టర్ B.మహ్మద్ దివాన్ మైదీన్ గారు

•  గ్రామ సచివాలయ వాలంటీర్లు, గ్రామ విద్యా సంక్షేమ సహాయకుల సహాయంతో అందించవలెను

•  సెప్టెంబర్ నెలలో 25 రోజల పనిదినాలకుగానూ...:
బియ్యం..:
►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి 2.5 KG
►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి 3.75 KG

కందిపప్పు..:
►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి రూ.124.25 ల విలువ గల కందిపప్పు
►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.186.25 ల విలువ గల కందిపప్పు

కోడిగుడ్లు..:
►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 14 చొప్పున

చిక్కీలు..:
►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 13 చొప్పున


•  అక్టోబర్ నెలలో 13 రోజల పనిదినాలకుగానూ..:
బియ్యం..:
►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి 1.3 KG
►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి 1.95 KG

కందిపప్పు..:
►   ఒక్కో ప్రాథమిక విద్యార్థికి రూ.64.61 ల విలువ గల కందిపప్పు
►   ఒక్కో యూపి / ఉన్నత పాఠశాల విద్యార్థికి రూ.96.85 ల విలువ గల కందిపప్పు

కోడిగుడ్లు..:
►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 07 చొప్పున

చిక్కీలు..:
►   ఒక్కో PS, UP, HS విద్యార్థులందరికీ 06 చొప్పున

•  కందిపపేపు సేకరణ గౌ॥జాయింట్ కలెక్టర్ వారి నేతృత్వంలోని జిల్లా కొనుగోలు కమిటీ ద్వారా సంబంధిత జిల్లా మొత్తం పరిమాణానికి సంబంధించినది

•  పాఠశాల స్థాయిలో సంబంధిత రిజిస్టర్లు నిర్వహించాలి.

•  MDM యాప్ నందు వెంటనే అప్లోడ్ చేయాలి
 

                                                                             
                                                                                                          
                                                                             
                                  

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " Distribution of Rice to all eligible students for September-2020 and October 2020 -Instructions "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM