విద్యాశాఖ మంత్రి గారితో.. ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముఖ్యంశాలు
విద్యాశాఖ మంత్రి గారితో.. ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముఖ్యంశాలు
నేడు విద్యాశాఖ మంత్రి గారితో., ఉపాధ్యాయ సంఘాల సమావేశం నందు పాల్గోని, గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్ గారికి బదిలీల సమస్యలపై ప్రాతినిధ్యం చేస్తున్న
ముఖ్యంశాలు..
1. స్టేష న్ గరిష్ట సీలింగ్ తొలగింపు.
2. సర్వీస్ పాయింట్స్ గరిష్టంగా 33 సంవత్సరాలకు అంగీకారం.
3. సర్వీస్ కు సంవత్సరం కు 0.5 అందరూ కు అంగీకారం.
4. కాలిలను బ్లాక్ చేయడంలో సాంకేతిక సమస్యల పరిష్కారం.
5.upgradation పోస్ట్ ల ఖాళీల కు సంబందంచి కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం చేస్తామని హామీ.
6. వెబ్ కౌన్సెలింగ్ కు డెమో చూపించి సమస్యలు ఉంటే manual కౌన్సిలింగ్ పై నిర్ణయం.
ADD MY NUMBER IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES
MY NUMBER 9553793099
No Comment to " విద్యాశాఖ మంత్రి గారితో.. ఉపాధ్యాయ సంఘాల చర్చలు ముఖ్యంశాలు "