News Ticker

Menu

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్

 ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.

Proc.Rc.No.13029/11/2020-EST 3-CSE Dated.02/11/2020. Sub:- SE Dept., - Estt III - Norms for Re-apportionment of teaching staff and transfers of teachers – Revised Schedule – Issued.

The attention of all the Regional Joint Directors of School Education and District Educational Officers in the state are invited to the references read above and they are informed that the schedule issued for Re-apportionment and transfers of teachers has been revised basing on the instructions issued vide reference 8th read above. 2. The revised schedule is as follows REVISED SCHEDULE FOR RE-APPORTIONMENT & TRANSFER COUNSELING OF TEACHERS & HEADMASTERS 

బదిలీలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు
 
1)రేషనలైజేషన్ ప్రక్రియ:

నవంబర్ 4 నుండి  నవంబర్ 9 వరకు

2)ఖాళీల ప్రదర్శన:

నవంబర్ 10 నుండి నవంబర్ 11 వరకు

 3)బదిలీలకు ధరఖాస్తు తేదీలు
 నవంబర్ 12 నుండి నవంబర్ 16 వరకు

4)బదిలీ దరఖాస్తుల పరిశీలన:
నవంబర్ 17 నుండి నవంబర్ 18 వరకు

 5)పాయింట్ల ఆధారంగా ప్రొవిజినల్ సీనియారిటీ లిస్టు ప్రదర్శన:

నవంబర్ 19 నుండి నవంబర్ 23 వరకు

 6) అభ్యంతరాలు సబ్మిట్ చేయడం:

 నవంబర్ 24 నుండి నవంబర్ 26 వరకు

 7)జాయింట్ కలెక్టర్ అభ్యంతరాలు అప్రూవల్ చేయుట:
 నవంబరు 27 నుండి నవంబర్ 29 వరకు

 8)పాయింట్ల ఆధారంగా తుది సీనియార్టీ లిస్టు ప్రదర్శన:
నవంబర్ 30 నుండి డిసెంబర్ 2 వరకు

 9)వెబ్ ఆప్షన్స్ పెట్టుకొనుటకు తేదీలు:

 డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు

 10) బదిలీల ఆర్డర్ లు ప్రదర్శన:
డిసెంబర్ 6 నుండి డిసెంబర్ 11 వరకు
 
11)బదిలీల ఆర్డర్ లో టెక్నికల్ ఇబ్బందుల స్వీకరణ:
  డిసెంబర్ 12 నుండి  డిసెంబర్ 13 వరకు

 12)బదిలీల ఆర్డర్లు డౌన్లోడ్ చేసుకొనుట: డిసెంబర్ 14

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ఉపాధ్యాయుల రేషనలైజేషన్ మరియు బదిలీల రివైజ్డ్ షెడ్యూల్ "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM