News Ticker

Menu

ది 23_11_20 సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు - పూర్తిచేయవలసిన FORMATS

 ది 23_11_20   సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు  👇


Commissioner of school education వారు  3 formats పంపడం జరిగినది.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు  వారి  పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను దృష్టిలో  పెట్టుకుని  తరగతి గదికి 16 మందికి మించకుండా గదుల్లో గానీ, వరండాలో గానీ, చెట్ల నీడలో గానీ కూర్చోబెట్టే విధంగా  ప్లాన్ చేసుకుని 3 format లలో ఒక దానిని ఎంచుకుని ఆ format ను MRC కి పంపవలెను. వాటి ప్రకారమే తరగతులు నిర్వహించవలెను.

Format దిగువన ఇవ్వడం జరిగినది

💐💐💐💐💐💐💐💐

FORMAT -- 1 👇

సోమవారం.... 6,8,10

మంగళవారం.. 7,9,10

బుధవారం..... 6,8,10

గురువారం.. ..7,9,10

శుక్రవారం... ...6,8,10

శనివారం...... 7,9,10


💐💐💐💐💐💐💐💐

FORMAT... 2  👇

సోమవారం.. ...6,8,10

మంగళవారం... 7,9,10

బుధవారం..... 8,9,10

గురువారం... 6,8,10

శుక్రవారం... 7,9,10

శనివారం... 8,9,10

💐💐💐💐💐💐💐💐


FORMAT.. 3  👇

సోమవారం... ..6,10

మంగళవారం... 8,10

బుధవారం........9,10

గురువారం... ...7,10

శుక్రవారం... ....8,10

శనివారం.... 9,10

Download Proforma

Join my what's app group

ADD ME IN YOUR WHAT'S APP GROUPS FOR LATEST UPDATES

MY NUMBER 8985727170

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " ది 23_11_20 సోమవారం నుండి Upper primary,High schools నందు 6,7,8 తరగతులు ప్రారంభ వివరాలు - పూర్తిచేయవలసిన FORMATS "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM