News Ticker

Menu

NISTHA -DIKSHA -WHAT IS PORTFOLIO? A DEEP EXPLANATION OF PORTFOLIO.

WHAT IS PORTFOLIO? A DEEP EXPLANATION OF PORTFOLIO.

 

 PORTFOLIO ACTIVITY
Step 1: Write down Portfolio Activity Question in your notebook.
Step 2: Click on the topic 'Inclusive Classrooms' in Module 1.
Step 3: Suggestions for creating Inclusive Classrooms.
Read 4,5,6 pages.
Some examples of Curriculum Adaptations (pages 4,5)
Assessment (page 6)
Step 4: Choose one Learning Outcome from any subject (1to 8 classes).
Step 5: Create a learner-centered Inclusive Learning Experience for that particular Learning Outcome. Write neatly in your notebook.
Step 6: COLLECT/CREATE a video/photos/document/flashcards/posters/worksheets/drawing as an example for your Activity.
A PORTFOLIO is 'a collection of the evidences that you use as an example for your Activity'.

Step 1: పోర్ట్ ఫోలియో ఆక్టివిటీ ప్రశ్నను మీ నోట్స్ లో రాసుకోండి.
Step 2: మాడ్యూలు 1 లోని సహిత విద్య - సహిత తరగతి గదులు అనే అంశం పై click చేయండి.
Step 3: చివర్లో ఉన్న 1:22 సహిత తరగతి గదులు - సూచనలు చదవండి.
5వ పేజీలోని పాఠ్యప్రణాళికకు ఉదాహరణలు,
6వ పేజీలోని మదింపు (మూల్యంకనం) కు ఉదాహరణలు చదవండి.
Step 4: ఇప్పుడు అభ్యసన ఫలితాలు SCERT LEARNING OUTCOMES (1 to 8 classes) నుండి ఒక అభ్యసన ఫలితం ఎంపిక చేసుకోండి.
Step 5: ఆ అభ్యసన ఫలితం సాధించడం కొరకు మీరు ఒక సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. అందంగా నోట్స్ లో రాసుకోండి.
Step 6: మీరు తయారుచేసిన కృత్యానికి ఉదాహరణలుగా కొన్ని ఫొటోలు/వీడియో/కృత్యపత్రాలు వంటివి జతచేస్తే దానిని పోర్ట్ ఫోలియో అంటారు. మీ పోర్ట్ ఫోలియో మీ ప్రత్యేకతను చాటుతుంది. కనుక స్వంతంగా చేయండి. చర్చించవచ్చు కానీ ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టకూడదు.
Step 7: పోర్ట్ ఫోలియో ఏ రూపంలో submit చేస్తారు అనేది పూర్తిగా మీ ఇష్టం/మీ అభిరుచి. Desktop/laptop/tablet PC/smartphone లో type చేసి, మీ collectionని జతచేసి submit చేయవచ్చు.

నిష్ట ఆన్లైన్ ట్రైనింగ్ లో భాగంగా ప్రతీ నాల్గవ రోజు ACTIVITY SUBMISSION ఉంటుంది. అందులో పోర్టుఫోలియో ఉంటుంది. అందుకే పోర్టుఫోలియో పూర్తి అవగాహన కోసం క్రింద వీడియో లు మిస్ కాకుండా చూడండి.

💁🏻‍♂️ WHAT IS PORTFOLIO? A DEEP EXPLANATION

పోర్టుఫోలియో లో ఏయే కృత్యాలు ఉంటాయి. సబ్జెక్టు వారీగా ఎటువంటి కృత్యాలు చేపట్టాలి. పోర్టుఫోలియో పూర్తి సమాచారం తెలుగు లో

WATCH VIDEO's

Video1  Video2

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " NISTHA -DIKSHA -WHAT IS PORTFOLIO? A DEEP EXPLANATION OF PORTFOLIO. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM