News Ticker

Menu

బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు: హెల్త్ గ్రౌండ్స్ లో preferential కేటగిరి క్లైమ్ చేసుకునే ఉపాధ్యాయులు హాస్పిటల్ లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి.

 బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు: హెల్త్ గ్రౌండ్స్ లో preferential కేటగిరి క్లైమ్ చేసుకునే ఉపాధ్యాయులు హాస్పిటల్ లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి.

ఉపాధ్యాయుల రేషనలైజేషన్ & బదిలీల అప్ డేట్స్

Latest Clarification from DSE AP

1)  GO MS No. 54 , తేది.12.10.2020 లో పేర్కొనబడిన  మార్గదర్శకాలలో 10 వ పాయింట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ కి సంబంధించినది.

10 వ పాయింట్ లోని.... Note 1 ప్రకారం 10 (d) , (e) , (f) , (g) , (h) & (i)  లలో పేర్కొనబడిన వారు మాత్రమే లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చు....అని పొందుపరచబడింది.

క్లారిఫికేషన్ : కేవలం 10 (d) , (e) , (f) , (g) , (h) , (i) కి చెందినవారు మాత్రమే కాక  10 (c) కి చెందిన వారు కూడా  అనగా...

Cancer

Open Heart Surgery/Correctionof ASD/Organ Transplantation

Neuro Surgery

Bone TB

Kidney Transplantation/Dialysis

Spinal Surgery

 పై సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకొను వారు కూడా లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ హాస్పిటల్ నుండి పొంది JC (డెవలప్మెంట్ ) వారికి సమర్పించి వారి ఆమోదంతో ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్రింద బదిలీలలో పాల్గొనవచ్చని సవరించబడింది

*2) పై జీవో లోని 10 (j) ప్రకారం...సర్వీస్ పర్సన్ యొక్క spouse  మరియు ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొనవచ్చు... అని పొందుపరచబడింది

క్లారిఫికేషన్ : సర్వీస్ పర్సన్ యొక్క spouse మాత్రమే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనవలెను.

ఎక్స్-సర్వీస్ పర్సన్ యొక్క spouse ప్రిఫరెన్షియల్ కేటగిరీ వినియోగించుకొనరాదు

మరియు

ఒక వ్యక్తి ఎక్స్- సర్వీస్ పర్సన్ అయిఉండి... ప్రస్తుతం వారు ఉపాధ్యాయులుగా కొనసాగుతున్నట్లయితే.. వారు ప్రిఫరెన్షియల్ కేటగిరీ ని వినియోగించుకొని బదిలీలలో పాల్గొనవచ్చు.. అని సవరించబడినది

Download

Share This:

Post Tags:

teacherbook.in

No Comment to " బదిలీలకు సంబందించి సవరణ ఉత్తర్వులు: హెల్త్ గ్రౌండ్స్ లో preferential కేటగిరి క్లైమ్ చేసుకునే ఉపాధ్యాయులు హాస్పిటల్ లేటెస్ట్ మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. "

  • To add an Emoticons Show Icons
  • To add code Use [pre]code here[/pre]
  • To add an Image Use [img]IMAGE-URL-HERE[/img]
  • To add Youtube video just paste a video link like http://www.youtube.com/watch?v=0x_gnfpL3RM