PRAN - Missing credits గుర్తించటం ఎలా ? - USER MANUAL - ONLINE CHECKER
Missing credits గుర్తించటం ఎలా ?
👉Step 1: - పైన ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ PRAN నెంబరు, పాస్వర్డ్ enter చేసి login చేయండి .
👉Step 2:- అక్కడ కనిపించిన investment summary
పై క్లిక్ చేయండి
👉Step 3:- మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. వాటిలో transaction statement పై క్లిక్ చేయండి.
👉Step 4:- financial year, select చేసుకొని, generate statement పై క్లిక్ చేయండి.
మీకు ఆ ఫైనాన్స్ ఇయర్ కు సంబంధించిన అన్ని నెలల అమౌంట్ లు దానిలో కనపడతాయి.
ఇప్పుడు అక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో పిడిఎఫ్ అని కనిపిస్తుంది
పిడిఎఫ్ మీద క్లిక్ చేసే ఆ ఫైనాన్స్ ఇయర్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అని పిడిఎఫ్ రూపంలో ప్రింట్ తీసుకోవడానికి అనువుగా వస్తాయి.
👉 ఇలా మీరు ఉద్యోగంలో చేరినప్పటి నుంచి అన్నీ ఫైనాన్స్ ఇయర్ ల స్టేట్మెంట్లు print తీసుకొని శాలరీ రికార్డుతో గాని ,ఇన్కమ్ టాక్స్ form 16 తో గాని పోల్చుకొని మిస్సింగ్ క్రెడిట్ ను గుర్తించవచ్చు.
వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు కింది వరుసలో ఉన్నవి వాటి ఆధారంగా ఈజీగా మీరు మీ స్టేట్మెంట్ చూసుకోవచ్చు
No Comment to " PRAN - Missing credits గుర్తించటం ఎలా ? - USER MANUAL - ONLINE CHECKER "